top of page

Hanuman chalisa appreciation certificate



గత నాలుగు నెలలుగా చిన్నారులు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయము, పార్షిగుట్ట సికింద్రాబాద్ లో హనుమాన్ చాలీసా నేర్చుకుంటున్నారు, వారికి అభినందనపత్రము అందించే భాగ్యము బిల్వపత్ర ట్రస్ట్ కి లభించింది. శ్రీమాన్

సంగుభట్ల వెంకట శర్మ మరియు సంగుభట్ల సత్యనారాయణ శర్మ గార్ల చేతులమీదుగా చిన్నారులకు అందించడం జరిగింది. జై శ్రీ రామ్


Children completed four months of learning and reciting Hanuman chalisa at Sri Sri Sri Veeranjaneya Swamy Mandir, Parshigutta, Secunderabad. Bilva Patra Trust has received an opportunity to give completion certificate of appreciation which were given to children by Sri Sangubhatla Venkata Sharma and Sri Satyanarayana Sharma. Special thanks to Sri Anantha Kishore Sharma for making this grand success. Jai shree Ram

Bilvapatra PPT1 Transparent.png
  • Telegram
  • Youtube
  • Facebook
  • Instagram
  • Whatsapp

DEVELOPED BY 

Sri Nihar

hAVISHA MACHIRAJU

Sri Mohan Dora 

© 2023 with Bilva Patra Trust

bottom of page